డెంగీతో బాలిక మృతి | A girl dies of dengue disease | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలిక మృతి

Oct 4 2015 10:52 AM | Updated on Sep 3 2017 10:26 AM

డెంగీతో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది.

మహానంది(కర్నూలు): డెంగీతో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మలపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది.

వివరాలు.. గ్రామానికి చెందిన తేజస్విని(7) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement