రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి | A former legislator killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి

Sep 12 2016 5:10 PM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్(72) మృతిచెందారు.

చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్(72) మృతిచెందారు. కారులో చిత్తూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన 1989 నుంచి 1994 వరకూ చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement