ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | 5 year old girl raped by minor boy | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Dec 18 2015 10:09 PM | Updated on Jul 28 2018 8:53 PM

అభంశుభం తెలియని ఓ చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

పొన్నూరు(గుంటూరు): అభంశుభం తెలియని ఓ చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపుడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి (16) బిస్కెట్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏడ్చుకుంటూ ఇంటికి చేరిన చిన్నారిని కుటుంబ సభ్యులు అడగడంతో.. విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement