30 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌ | 30 tractors seaz | Sakshi
Sakshi News home page

30 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌

Sep 26 2016 12:09 AM | Updated on Sep 4 2017 2:58 PM

డి.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ వద్దనున్న చిన్నహగరి వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు.

రాయదుర్గం : డి.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ వద్దనున్న చిన్నహగరి వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. ఆ తరువాత విషయాన్ని రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు తెలపగా వారు కనీసం స్పందించలేకపోయారని ఆరోపించారు. ఆర్డీఓ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. 30 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement