ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు | 3 infants in one delivery | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

Sep 4 2016 12:48 AM | Updated on Sep 4 2017 12:09 PM

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

ఒకే కాన్పులో ముగ్గు రు ఆడ శిశువులు జన్మించిన ఘటన వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం చోటు చేసుకుం ది.

ఎంజీఎం : ఒకే కాన్పులో ముగ్గు రు ఆడ శిశువులు జన్మించిన ఘటన వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం చోటు చేసుకుం ది. వరంగల్‌ లేబర్‌ కాలనీకి చెందిన ఐత సంధ్యకు నెలలు నిండడంతో ఆస్పత్రి లో చేర్పించారు. ఈ మేరకు వైద్యులు సుధీర్, శ్రీవిద్య శనివారం ఆమెకు శస్త్రచికిత్స చేయగా ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆస్పత్రి సూపరింటెండెం ట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ముగ్గురు శిశువులు కూడా రెండు కిలోలకు పైగా చొ ప్పున బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement