కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి | 2 young man dies after fall krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి

Aug 24 2016 1:09 PM | Updated on Sep 29 2018 5:55 PM

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు.

అమరావతి : గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహేవ్(27), దుర్గ(20)గా గుర్తించారు. అమరావతిలో స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాప్‌లో  యువకులు పని చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement