14 ఎర్రచందనం దుంగల పట్టివేత | 14 red scandels seized by task police | Sakshi
Sakshi News home page

14 ఎర్రచందనం దుంగల పట్టివేత

Feb 29 2016 8:15 AM | Updated on Sep 3 2017 6:42 PM

చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.

చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కూంబింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా 14 ఎర్రచందనం దుంగలను తరలించడానికి కూలీలు సిద్ధంగా ఉన్నారు. పోలీసులను చూసి కూలీలు పరారవగా ఒక్క కూలీ మాత్రం పట్టుబడ్డాడు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

పోల్

Advertisement