100 కేజీల గంజాయి స్వాధీనం | 100 KG Ganja seized in paderu | Sakshi
Sakshi News home page

100 కేజీల గంజాయి స్వాధీనం

Jul 20 2016 10:49 AM | Updated on Sep 4 2017 5:29 AM

విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం కరకపుట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం కరకపుట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,500 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement