ఆవు దాడిలో 10 మందికి గాయాలు | 10 injured in cow attack | Sakshi
Sakshi News home page

ఆవు దాడిలో 10 మందికి గాయాలు

Aug 7 2016 3:52 PM | Updated on Sep 4 2017 8:17 AM

అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది.

అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పిచ్చి పట్టిన విధంగా ఆవు కనపడిన జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement