ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం | YSRCP-Canberra meeting at Inna Reddy house in Moncriff | Sakshi
Sakshi News home page

ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం

Jun 10 2017 6:32 PM | Updated on May 29 2018 4:37 PM

ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం - Sakshi

ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం

ఆస్ట్రేలియాలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం జరిగింది.

కాన్‌బెర్రా :
ఆస్ట్రేలియాలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాన్‌క్రిఫ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇన్నా రెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి హాజరయిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడారు.
 
ఈ సమావేశంలో ఇన్నారెడ్డితోపాటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజశేఖర్‌, రాజ్‌కుమార్‌ బద్దం, జగన్‌ జంబుల, స్టానిస్‌ బెనెడిక్ట్‌, వరుణ్‌, శౌరీ రెడ్డి, సంపత్‌, ఈశ్వర్‌ రెడ్డి, రాకేష్‌లు పాల్గొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement