ఆస్ట్రేలియాలో ఘనంగా ఉగాది వేడుకలు | Ugadi grand celebrations in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా ఉగాది వేడుకలు

Apr 11 2016 10:43 PM | Updated on Sep 3 2017 9:42 PM

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు మరియు ఆస్ట్రేలియాలో నివసముంటున టిఆర్ఎస్ మద్దతుదారులతో తెలంగాణ జాగృతి సభ్యులుతో కలిసి

టి.ఆర్.యస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ పాలన భేష్ అని ఎన్నారైల హర్షం


టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు, ఆస్ట్రేలియాలో నివసముంటున టిఆర్ఎస్ మద్దతుదారులు, తెలంగాణ జాగృతి సభ్యులు  ఏప్రిల్ 9న ఆస్ట్రేలియాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలను బెల్ హెవెన్ , 82 స్టేషన్ స్ట్రీట్ , వెంట్వర్త్విల్లేలో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఉగాది వేడుకలకు ఆస్ట్రేలియా నలుమూలల నుండి తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు భారీగా హాజరయ్యారు.

ముఖ్య అతిధిగా TV9 వ్యాపార ఎడిటర్ సుకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో టి.ఆర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పథకాలను గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని, అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళుతోందని కొనియాడారు. తెలంగాణా డెవలప్మెంట్  మరియు శ్రేయస్సు కోరకు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పెట్టుబడులు గురించి సంక్షిప్తంగా వివరించారు.


ఇతర ప్రముఖ అతిథులు -
1.     గోపాల్ గటిగంటి - చార్టెడ్ అకౌంటెంట్
2.     సాగర్ రెడ్డి కోమిడి-  ఆస్ట్రేలియ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు
3.     మాధవ్ కటికాన్ని - ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం  మాజీ అధ్యక్షుడు హాజరయ్యారు.

జాతీయ కోర్ కమిటీ వివరరాలు
1.       అధ్యక్షుడు - రాజేష్ గంగసాని
2.       ఉపాధ్యక్షులు - సందీప్ మునుగాల
3.       జనరల్ సెక్రటరీ - ప్రవీణ్ పిన్నామ
4.       సెక్రటరీ -  అనిదీప్ గౌడ్
5.       జాయింట్ సెక్రటరీ - సుమన్ పారుపటి
6.       మీడియా సెక్రటరీ అండ్ మీడియా స్పోకేస్ పర్సన్ - ప్రశాంత్ కడపర్తి
7.       సుమేష్రెడ్డి సూర్య
8.       పవన్ పప్పయ్యగారి
9.       లక్ష్మీ కుమార్ గుప్తా కలకొండ
10.    సురేన్ వంగపల్లి
11.    కపిల్ కట్పల్లి
12.    జ్యోతి అర్శానపల్లి
13.    వినోద్ ఏలేటి
14.    నరేష్ భీంరెడ్డి
15.    ససిధర్ బీరవెల్లి
16.    సతీష్ చౌదరి
17.    వేణుగోపాల్ ముద్దసాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement