అనుపమ్ రేకు ఐఏఎఫ్‌సీ స్వాగతం | Sakshi
Sakshi News home page

అనుపమ్ రేకు ఐఏఎఫ్‌సీ స్వాగతం

Published Fri, May 13 2016 10:08 PM

IAFC welcomes new CGI Dr. Anupam Ray

హూస్టన్:అమెరికాలో భారత కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్. అనుపమ్ రే ను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్(ఐఎఎఫ్ సీ) ఘనంగా స్వాగతించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ గురించి అనుపమ్ రే కు వివరించారు. భారతీయ అమెరికన్లు మాతృభూమి అభివృద్ధికి తోడ్పడడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో డాల్లస్ లో నిర్వహించబోతున్న కార్యక్రమానికి అనుపమ్ రే ను ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement