ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు | youngster missing in pond | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

Jan 21 2018 8:02 PM | Updated on Sep 17 2018 8:02 PM

సాక్షి, ధర్మవరం: చెరువులో ఈతకు వెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పీఆర్‌టీ వీధికి చెందిన విజయ్(25) స్థానిక చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈతగాళ్ల సాయంతో ఇతని కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement