ఎస్సై రాసలీలలు.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌! | SI affair with lady.. photos leaked | Sakshi
Sakshi News home page

ఎస్సై రాసలీలలు.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌!

Sep 28 2017 6:41 PM | Updated on Sep 2 2018 5:06 PM

SI affair with lady.. photos leaked - Sakshi

సాక్షి, కృష్ణా: ఓ మహిళతో ఎస్సై సాగించిన రాసలీలల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల గురించి పోలీసుశాఖ పెద్దలకు తెలియడంతో సదరు ఎస్సైపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ రెండో ఎస్సై ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఎస్సై ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయి.. వైరల్‌గా మారాయి. పోలీసుశాఖలో ఈ ఫొటోలు కలకలం రేపాయి. విషయం కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠికి తెలియడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement