ఖైదీ బంగారం మాయం..! | Prisoner Gold Rings In Nalgonda District Jail | Sakshi
Sakshi News home page

ఖైదీ బంగారం మాయం..!

May 15 2019 4:09 PM | Updated on May 15 2019 4:16 PM

Prisoner Gold Rings In Nalgonda District Jail - Sakshi

80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు.

సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు.

Advertisement
 
Advertisement
Advertisement