పోలీసులకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ | non bailable arrest warrant to police | Sakshi
Sakshi News home page

Dec 22 2017 2:06 PM | Updated on Aug 21 2018 7:26 PM

సాక్షి, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు స్థానిక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. సాంబశివరావు అనే వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు సీఐ లచ్చునాయక్‌, ఎస్సై ప్రియకుమార్‌, కానిస్టేబుల్‌ హరిబాబుకు ఈ వారంట్‌ జారీ అయింది. సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో వీరికి న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement