తల్లీ కూతురు అదృశ్యం | Mother And Son Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

తల్లీ కూతురు అదృశ్యం

Jan 19 2019 9:25 AM | Updated on Jan 19 2019 9:25 AM

Mother And Son Missing in Hyderabad - Sakshi

యాప్రాల్‌: నేరేడ్‌మెట్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. సీఐ నర్సింహస్వామి శుక్రవారం తెలిపిన మేరకు.. ఈస్ట్‌కాకతీయనగర్‌కు చెందిన ఎం అరుణ(25) ఆమె కూతురు రేవతి( 5)తో  ఈనెల 14న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా జాడ తెలయలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు, 

Advertisement
 
Advertisement
Advertisement