హైదరాబాద్‌లో దారుణ హత్య | Man Brutally Murdered In Hyderabad | Sakshi
Sakshi News home page

పట్టపగలే వ్యక్తిని నరికి చంపారు

May 11 2020 4:00 PM | Updated on May 11 2020 4:01 PM

Man Brutally Murdered In Hyderabad - Sakshi

పదిమంది తరుముతూ ఓ వ్యక్తిని  కత్తులతో దాడిచేసి చంపారు

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జగద్గిరిగుట్టలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.  పట్టపగలే ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. సుమారు పదిమంది వ్యక్తులు తరుముతూ స్థానిక ఆర్‌పీ కాలనీలో ఓ వ్యక్తిని కత్తులతో దాడిచేసి చంపారు. మృతుడిని రౌడీ షీటర్‌ ఫయాజ్‌గా గుర్తించారు. పాతకక్షలే హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement