లేడీ స్మగ్లర్‌ అరెస్ట్‌.. బంగారం స్వాధీనం | Lady Smuggler Arrested In Chennai Airport | Sakshi
Sakshi News home page

Jun 9 2018 5:48 PM | Updated on Oct 22 2018 1:59 PM

Lady Smuggler Arrested In Chennai Airport - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు చైన్స్‌

చెన్నై : దుబాయ్‌ నుంచి చెన్నైకు బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న మహిళను చెన్నై విమానాశ్రయ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితురాలని కర్ణాటకలోని చిక్మగులూరుకు చెందిన పద్మగా గుర్తించిన పోలీసులు ఆమె నుంచి 13 కిలోల 24 క్యారెట్ల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుర్తా లోపల నడుముకు కట్టుకుని మరీ బంగారం తీసుకొచ్చే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement