మరోసారి హవాల రాకెట్‌ గుట్టు రట్టు

Hawala Money Seized In hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో సారి హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది. ఇటీవలే మూడున్నర కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. తాజాగా 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 2 కోట్ల 60 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌ నగర్, పంజాగుట్ట, ఓయూ క్యాంపస్, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో ఈ హవాలా డబ్బు బయటపడింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top