తెల్లవారుజామున రెండు గంటలకు.. బాలిక కిడ్నాప్ | Four Year Old Girl Kidnapped In YSR District | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌ కలకలం

Jan 28 2019 8:53 AM | Updated on Jan 28 2019 9:10 AM

Four Year Old Girl Kidnapped In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఓ నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌.. వైఎస్సార్‌ జిల్లా నందలూరులో కలకలం సృష్టించింది. నందలూరు పట్టణంలోని దిగువ వీధికి చెందిన జైనాబ్(4) అనే బాలికను ఈ రోజు(సోమవారం) తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement