రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్‌ మృతి | Bus conductor died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్‌ మృతి

Apr 2 2018 8:20 AM | Updated on Apr 2 2018 8:20 AM

Bus conductor died in road accident - Sakshi

మృతురాలు ఆర్టీసీ కండక్టర్‌

నిర్మల్‌ జిల్లా : సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నిర్మల్-భైంసా రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని  మహిళా కండక్టర్ మృతిచెందింది. తెల్లవారుజామున విధులకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కండక్టర్‌ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement