మరింత దిగజారిన టోకు ధరల సూచీ

WPI inflation in Nov  stood at 0.58 percent - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం  నవంబరు   మాసానికి 0.58 శాతంగా నమోదైంది.   ప్రధానంగా ఆహార  ధరలు కొండెక్కడంతో అక్టోబర్‌లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత  దిగజారింది.   కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా  వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది.  ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్‌ వెంటనే ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.  అటు  ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా  నష్టాల్లోకి మారింది.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top