టీవీఎస్ నికరలాభం రూ. 52 కోట్లు | Volume growth, product mix boosts TVS margins | Sakshi
Sakshi News home page

టీవీఎస్ నికరలాభం రూ. 52 కోట్లు

Apr 30 2014 1:29 AM | Updated on Sep 2 2017 6:42 AM

టీవీఎస్ మోటర్స్ రూ. 52 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 33 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

న్యూఢిల్లీ: టీవీఎస్ మోటర్స్ రూ. 52 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 33 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.1,752 కోట్ల నుంచి రూ. 2,121 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద నికరలాభం అంతకుముందే ఏడాదితో పోలిస్తే 197 కోట్ల నుంచి రూ. 186 కోట్లకు తగ్గింది. మంగళవారం బీఎస్‌ఈలో టీవీఎస్ షేరు 6 శాతం పెరిగి రూ.92 వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement