వొడాఫోన్ దీపావళి ఆఫర్ | Vodafone Diwali offer: Get free data by just sending an SMS | Sakshi
Sakshi News home page

వొడాఫోన్ దీపావళి ఆఫర్

Nov 5 2015 10:46 AM | Updated on Sep 3 2017 12:00 PM

వొడాఫోన్ దీపావళి ఆఫర్

వొడాఫోన్ దీపావళి ఆఫర్

దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. నవంబర్ 11న 100 ఎంబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

దీనికి చేయాల్సిందల్లా వొడాఫోన్ వినియోగదారులు DIWALI అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే చాలని, ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement