వాట్స్‌యాప్ యూజర్లు @ 90 కోట్లు | Users @ 90 crore for whatsapp | Sakshi
Sakshi News home page

వాట్స్‌యాప్ యూజర్లు @ 90 కోట్లు

Sep 5 2015 12:28 AM | Updated on Sep 3 2017 8:44 AM

వాట్స్‌యాప్ యూజర్లు @ 90 కోట్లు

వాట్స్‌యాప్ యూజర్లు @ 90 కోట్లు

వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు చేరింది...

న్యూయార్క్: వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు చేరింది. గత ఐదు నెలల్లోవాట్స్‌యాప్ వినియోగదారుల సంఖ్య 10 కోట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాట్స్‌యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 90 కోట్లుగా ఉందని వాట్స్‌యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్‌లు కౌమ్‌కు అభినందనలు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో వాట్స్‌యాప్‌ను 19 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement