రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా | two banks fined for violating kyc norms | Sakshi
Sakshi News home page

రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా

Dec 17 2014 8:05 PM | Updated on Sep 2 2017 6:20 PM

నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వు బ్యాంకు రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా విధించింది.

నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వు బ్యాంకు రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. 50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 25 లక్షల వంతున జరిమానా విధించింది.

గతంలో కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. అయినా.. కొన్ని బ్యాంకులు దాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ రెండు బ్యాంకులకు జరిమానాలు వడ్డించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement