స్మార్ట్ఫోనే ట్రయల్ రూం: ట్రూపిక్ | true pick company lounched trial room in your smartphone | Sakshi
Sakshi News home page

స్మార్ట్ఫోనే ట్రయల్ రూం: ట్రూపిక్

Oct 11 2016 12:21 AM | Updated on Nov 6 2018 5:26 PM

స్మార్ట్ఫోనే ట్రయల్ రూం: ట్రూపిక్ - Sakshi

స్మార్ట్ఫోనే ట్రయల్ రూం: ట్రూపిక్

ఆన్‌లైన్‌లో కొన్న దుస్తులు ఎలా ఫిట్ అవుతాయో వేసుకుంటేగానీ తెలియదు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్‌లైన్‌లో కొన్న దుస్తులు ఎలా ఫిట్ అవుతాయో వేసుకుంటేగానీ తెలియదు. ప్రత్యక్షంగా వేసుకోకున్నా అవి ఎలా ఫిట్ అవుతాయో స్మార్ట్‌ఫోన్‌లో చూపించే వ్యవస్థను ట్రూపిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ట్రూపిక్‌తో చేతులు కలిపిన  బ్రాండ్ స్టోర్‌లో 3డీ మ్యాపింగ్ విధానంలో 360 డిగ్రీల కోణంలో కస్టమర్‌ను చిత్రిస్తారు. తద్వారా 3డీ డిజిటల్ వ్యక్తిని సృష్టిస్తారు. కస్టమర్ తాను ఎక్కడున్నా ట్రూపిక్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై తనకు నచ్చిన డ్రెస్‌ను క్లిక్ చేయగానే డిజిటల్ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ దుస్తులను వేసుకున్నట్టు కనపడుతుందని కంపెనీ ఫౌండర్ శ్రీధర్ తిరుమల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement