రూపాయి.. రయ్ రయ్ | The value of the rupee against the dollar | Sakshi
Sakshi News home page

రూపాయి.. రయ్ రయ్

Jan 24 2015 12:38 AM | Updated on Sep 2 2017 8:08 PM

రూపాయి.. రయ్ రయ్

రూపాయి.. రయ్ రయ్

డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 28 పైసలు(0.45 శాతం) లాభపడింది.

ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 28 పైసలు(0.45 శాతం) లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 61.42 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, ఎగుమతిదారుల డాలర్ల విక్రయాలు రూపాయి సెంటిమెంట్ బలపడ్డానికి కారణం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీ)దేశానికి మరింత పెరుగుతాయని బ్యాంకులు, ఎగుమతిదారులు భావిస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement