లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి | Technology Development Fund for Manufacturing lithium batteries :ananth githe | Sakshi
Sakshi News home page

లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి

Mar 9 2016 2:10 AM | Updated on Oct 9 2018 4:06 PM

లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి - Sakshi

లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి

లిథియమ్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించడానికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు.

న్యూఢిల్లీ: లిథియమ్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించడానికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర భారీ పరిశ్రమల   మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యయాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో పావు శాతం వ్యయం లిథియమ్ బ్యాటరీలదేనని, ఇవి తగినంతగా భారత్‌లో తయారు కావడం లేదని పేర్కొన్నారు. వీటిని ఎగుమతి చేసుకుంటే వ్యయాలు మరింత పెరుగుతాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement