దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లలకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ పది నెలల కనిష్టా స్థాయికి పడిపోయింది. డాలర్ పై 12 పైసలు తగ్గి 62.45గా రూపాయి మారకం విలువ నమోదైంది.