సీప్లేన్ ఆగిపోయింది... | Seaplane stopped ... | Sakshi
Sakshi News home page

సీప్లేన్ ఆగిపోయింది...

Mar 11 2014 1:19 AM | Updated on Sep 2 2017 4:33 AM

సీప్లేన్ ఆగిపోయింది...

సీప్లేన్ ఆగిపోయింది...

ముంబయి నుంచి సహారా సంస్థకు చెందిన ఆంబీవ్యాలీకి వెళ్లడానికి ఓ సీప్లేన్ సర్వీస్‌ను సిద్ధం చేసింది సహారా. రూ.4000-4500 టికెట్‌తో ఎంచక్కా 120 కిలోమీటర్ల దూరాన్ని సీప్లేన్‌లో చుట్టేద్దామనుకునేవారి కోసం ఈ సర్వీసును సోమవారం నుంచి ఆరంభించాల్సి ఉండగా... సుబ్రతోరాయ్ జైల్లో ఉండటం దీనికి కలిసిరాలేదు.

 ముంబయి నుంచి సహారా సంస్థకు చెందిన ఆంబీవ్యాలీకి వెళ్లడానికి ఓ సీప్లేన్ సర్వీస్‌ను సిద్ధం చేసింది సహారా. రూ.4000-4500 టికెట్‌తో ఎంచక్కా 120 కిలోమీటర్ల దూరాన్ని సీప్లేన్‌లో చుట్టేద్దామనుకునేవారి కోసం ఈ సర్వీసును సోమవారం నుంచి ఆరంభించాల్సి ఉండగా... సుబ్రతోరాయ్ జైల్లో ఉండటం దీనికి కలిసిరాలేదు. ‘‘మా అధినేత జైల్లో ఉన్నారు కనక ఈ సర్వీసును ఇప్పుడే ఆరంభించొద్దు. దయచేసి వాయిదా వేయండి’’ అంటూ ఆంబీ వ్యాలీ అధికారుల నుంచి సమాచారం రావటంతో ఆపరేటింగ్ సంస్థ మెహ్ ఎయిర్‌కు దీన్ని నిలిపేయక తప్పలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement