ఎస్‌బీఐ, ఐసీఐసీఐలకు కీలక బ్యాంకుల హోదా | SBI, ICICI to Major banks Status | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ, ఐసీఐసీఐలకు కీలక బ్యాంకుల హోదా

Sep 1 2015 1:57 AM | Updated on Oct 2 2018 5:51 PM

ఎస్‌బీఐ, ఐసీఐసీఐలకు కీలక బ్యాంకుల హోదా - Sakshi

ఎస్‌బీఐ, ఐసీఐసీఐలకు కీలక బ్యాంకుల హోదా

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐని, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకును...

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐని, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకును.. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకులుగా (డీ-ఎస్‌ఐబీ) ఆర్‌బీఐ గుర్తించింది. భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున..ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా,  వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement