ప్రపంచంలోనే అతిపెద్ద శాంసంగ్‌ మొబైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Samsung opens world's biggest store in Bengaluru - Sakshi

బెంగళూరులో ప్రారంభం

బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజమైన శాంసంగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్‌ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్‌ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్‌ వెస్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌ సీఈఓ హెచ్‌ సీ హాంగ్‌ అన్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్‌ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top