మార్చి 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో! | sakshi mega property show in Taj Krishna march 4,5 | Sakshi
Sakshi News home page

మార్చి 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!

Feb 11 2017 12:36 AM | Updated on Aug 20 2018 8:20 PM

బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణాలో మార్చి 4, 5 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో జరగనుంది.

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణాలో మార్చి 4, 5 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆదిత్య, రాజపుష్ప, జనప్రియ, మ్యాక్‌ ప్రాజెక్ట్స్, సైబర్‌ సిటీ, ఎన్‌సీసీ, సుమధుర, నార్త్‌ స్టార్‌ హోమ్స్, సాకేత్, ఆక్సాన్‌ హౌజింగ్, శాంతా శ్రీరామ్, ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లైసిటీ, ఏఆర్కే ఇన్‌ఫ్రా, కపిల్‌ టవర్స్‌. గ్రీన్‌ హోమ్స్‌ వంటి సంస్థలు కూడా పాల్గొననున్నాయి. స్టాల్స్‌ బుకింగ్‌ కొరకు 99122 20380, 99516 03004 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement