వారం కనిష్టానికి రూపాయి | Rupee against the dollar on Monday fell | Sakshi
Sakshi News home page

వారం కనిష్టానికి రూపాయి

Sep 1 2015 2:08 AM | Updated on Sep 3 2017 8:29 AM

వారం కనిష్టానికి రూపాయి

వారం కనిష్టానికి రూపాయి

డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 34 పైసలు క్షీణించి 66.48 కి పడిపోయింది...

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 34 పైసలు క్షీణించి 66.48 కి పడిపోయింది. ఇది వారం కనిష్ట స్థాయి. నెలాఖరు నేపథ్యంలో డాలర్ల కోసం ఎగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement