రియల్‌మి స్మార్ట్ ఫోన్లు : సూపర్ ఫీచర్లు

Realme X3 series launched in India - Sakshi

రియల్‌మి ఎక్స్‌ 3, రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌

జూన్ 30 నుంచి లభ్యం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి ఎక్స్ సిరీస్ లో కొత్త  స్మార్ట్ ఫోన్లను  ఆన్‌లైన్  ద్వారా లాంచ్ చేసింది. రియల్‌మి ఎక్స్‌ 3, రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ పేరుతో వీటిని ఆవిష్కరించింది.

ధర, లభ్యత
రియల్‌మి ఎక్స్‌ 3 రెండు వేరియంట్లలో  లభ్యం.  
6జీబీ ర్యామ్/128 జీబీ  ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర  24,999 రూపాయలు 
8 జీబీ ర్యామ్,/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  25,999 రూపాయలు

రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్  లోయర్ వేరియంట్  27,999  రూపాయలు
12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 32,999 రూపాయలు

ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మి వెబ్‌సైట్‌ ద్వారా జూన్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి.  జూన్ 27వ తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం. హెచ్ డీఎఫ్సీ  బ్యాంక్ కార్డులు , ఈఎంఏ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ 

రియల్‌మి ఎక్స్‌ 3
6.60 అంగుళాల డిస్ ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
16+ 8-మెగాపిక్సెల్  డబుల్ సెల్పీ కెమెరా
64+8+12+2-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్
6.60 అంగుళాల డిస్ ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
32+8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా
64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
4200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top