భారీగా తగ్గిన నోకియా స్మార్ట్‌ఫోన్‌ ధర | Nokia 6.1 Price in India Cut | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన నోకియా స్మార్ట్‌ఫోన్‌ ధర

Jul 6 2019 8:29 PM | Updated on Jul 6 2019 8:39 PM

Nokia 6.1 Price in India Cut  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  నోకియా తన స్మార్ట్‌ ఫోన్‌ ధరలను భారీగా తగ్గించింది. గత ఏడాది లాంచ్‌ చేసిన నోకియా 6.1  స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా తగ్గింపు ధరల్లో  అందుబాటులో వుంచింది.   రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌  ప్రారంభ ధరను (నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో) రూ.6,999గా  ఉంచింది. 

3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ప్రస్తుత ధర : రూ.6999 లాంచింగ్‌ ధర  రూ.16,999
4జీబీర్యామ్‌; 64 జీబీ  స్టోరేజ్‌ ప్రస్తుత  ధర రూ. 9,999 

నోకియా 6.1 ఫీచర్లు
5.5 అంగుళాల డిస్‌ప్లే
1080x1920పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
16ఎంపీ రియర్‌కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement