ఇక మొబైల్ యాప్ రూపంలోనే ‘మింత్రా’ | Myntra goes 'app-only' mode | Sakshi
Sakshi News home page

ఇక మొబైల్ యాప్ రూపంలోనే ‘మింత్రా’

May 13 2015 1:49 AM | Updated on Sep 3 2017 1:54 AM

ఇక మొబైల్ యాప్ రూపంలోనే ‘మింత్రా’

ఇక మొబైల్ యాప్ రూపంలోనే ‘మింత్రా’

ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ మింత్రా మే 15 నుంచి మొబైల్ యాప్ రూపంలో మాత్రమే ఉండనుంది.

బెంగళూరు: ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ మింత్రా మే 15 నుంచి మొబైల్ యాప్ రూపంలో మాత్రమే ఉండనుంది. ఇకపై డెస్క్‌టాప్, బ్రౌజర్ ఆధారిత షాపింగ్‌కు అందుబాటులో ఉండదు. దేశీయంగా భవిష్యత్ ఇంటర్నెట్ తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట యాప్ ద్వారా కస్టమర్‌లకు మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తున్నట్లు మింత్రా సీఈవో ముకేశ్ బన్సల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement