ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’ | Mahindra in to E-commerce | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’

Sep 14 2015 11:55 PM | Updated on Sep 3 2017 9:24 AM

ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’

ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’

పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది...

ముంబై: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్‌ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన వాహనం మహీంద్రా టీయూవీ300కి సంబంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement