ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు... | L and T equity fund ten years | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...

Jun 15 2015 4:19 AM | Updated on Sep 3 2017 3:45 AM

ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...

ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...

ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రముఖ ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్ ప్రారంభమై పదేళ్లయ్యింది...

ముంబై: ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రముఖ ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్ ప్రారంభమై పదేళ్లయ్యింది. భారత్ మార్కెట్‌లో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అత్యధిక రాబడిని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2005మేలో ఈక్విటీ ఫండ్ ప్రారంభమయ్యింది. ఈ పదేళ్లలో ఫండ్ దాదాపు 7 లక్షల మంది ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 10 సంవత్సరాలు ఫండ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు మంచి ఆర్థిక ఫలితాలు పొందినట్లు వివరించింది. ఉదాహరణకు 2005 మే నెలలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి 2015 మే నాటికి ఈ మొత్తం రూ.6.28 లక్షలకు పెరిగినట్లు ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కులకర్ణి వివరించారు. చక్రగతిన వార్షిక రిటర్న్ 20 శాతమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement