పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్ | joyalukkas show room in panjagutta | Sakshi
Sakshi News home page

పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్

Jul 27 2016 1:31 AM | Updated on Sep 4 2017 6:24 AM

పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్

పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్

ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ జూలై 30న పంజాగుట్టలో హైదరాబాద్‌లోనే అతిపెద్ద జువెలరీ షోరూమ్‌ను ప్రారంభించనున్నది.

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ జూలై 30న పంజాగుట్టలో హైదరాబాద్‌లోనే అతిపెద్ద జువెలరీ షోరూమ్‌ను ప్రారంభించనున్నది. ఇందులో వినూత్న డిజైన్లతో కూడిన పలు బంగారు, వజ్రాభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షోరూమ్ ప్రారంభోత్సవానికి సంస్థ చైర్మన్, ఎండీ జోయ్ ఆలుక్కాస్ సహా పలువురు తారలు విచ్చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement