రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు | Jan Dhan deposits of Rs 30,000 crore | Sakshi
Sakshi News home page

రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు

Jan 23 2016 1:42 AM | Updated on Sep 3 2017 4:07 PM

రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు

రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు

కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా (పీఎంజేడీయూ)’ కార్యక్రమం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు రూ.30,000 కోట్లకు పైగా చేరాయి.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా (పీఎంజేడీయూ)’ కార్యక్రమం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు రూ.30,000 కోట్లకు పైగా చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జనవరి 20 వరకు జన్ ధన్ యోజనా కింద దాదాపు 20.38 కోట్ల బ్యాంకు ఖాతాల ప్రారంభం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement