అవీవా నుంచి ‘ఐ–టర్మ్‌ స్మార్ట్‌’ పాలసీ | 'I-term smart' policy from Aviva | Sakshi
Sakshi News home page

అవీవా నుంచి ‘ఐ–టర్మ్‌ స్మార్ట్‌’ పాలసీ

Jun 4 2018 12:57 AM | Updated on Jun 4 2018 12:57 AM

'I-term smart' policy from Aviva - Sakshi

అవీవా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా ’అవీవా ఐ–టర్మ్‌ స్మార్ట్‌’ పేరిట జీవిత బీమాకు సంబంధించి టర్మ్‌ పాలసీని ప్రవేశపెట్టింది. జీవిత బీమా కవరేజీతో పాటు అదనంగా 16 రకాల క్రిటికల్‌ ఇల్‌నెస్, ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా తలెత్తే శాశ్వత అంగవైకల్యానికి కూడా కవరేజీ ఉండేలా ఈ పాలసీని రూపొందించారు.

18 నుంచి 65 ఏళ్ల వారు తీసుకోవచ్చు. సమ్‌ అష్యూర్డ్‌ రూ. 75 లక్షల నుంచి రూ. 25 కోట్ల దాకా ఉంది. వయసును బట్టి ప్రీమి యం కనిష్టంగా రూ. 3,861 నుంచి ఉంది. ఏదైనా కారణంతో ప్రీమియంలు కట్టక పాలసీ ల్యాప్స్‌ అయినా కూడా రెండేళ్లలో పునరుద్ధరించుకునేలా గ్రేస్‌ పీరియడ్‌ సౌలభ్యం ఈ పాలసీలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement