‘సీబీ యూనికార్న్‌’ కొత్త

Honda launches 4 variants in its 2019 line-up - Sakshi

వేరియంట్‌@రూ.78,815

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన పాపులర్‌ మోటార్‌సైకిళ్లలో నూతన వేరియంట్లను బుధవారం విడుదలచేసింది. ఇందులో భాగంగా ‘సీబీ యూనికార్న్‌’ను అధునాతన ఫీచర్లతో అప్‌డేట్‌ చేసి మార్కెట్‌కు పరిచయంచేసింది.

యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) కలిగిన ఈ 150సీసీ బైక్‌ ధర రూ.78,815. కాంబి–బ్రేకింగ్‌ వ్యవస్థ(సీబీఎస్‌)ను కలిగిన ‘సీబీ షైన్‌’ డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.58,338 కాగా, ఇదే వ్యవస్థతో విడుదలైన ‘సీడీ110 డ్రీమ్‌’ ధర రూ.50,028.. ‘నవీ’ 2019 సీబీఎస్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top