పైరసీ సైట్లపై గూగుల్, మైక్రోసాఫ్ట్‌ పోరు | Google, Microsoft to tackle piracy sites | Sakshi
Sakshi News home page

పైరసీ సైట్లపై గూగుల్, మైక్రోసాఫ్ట్‌ పోరు

Feb 21 2017 1:39 AM | Updated on Aug 9 2018 7:30 PM

పైరసీ సైట్లపై గూగుల్, మైక్రోసాఫ్ట్‌ పోరు - Sakshi

పైరసీ సైట్లపై గూగుల్, మైక్రోసాఫ్ట్‌ పోరు

చట్టవిరుద్ధంగా సినిమాలు, ఈవెంట్స్‌ను ప్రసారం చేసే పైరసీ సైట్లపై ఉక్కుపాదం మోపే దిశగా టెక్‌ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌ చర్యలు చేపట్టాయి.

లండన్‌: చట్టవిరుద్ధంగా సిని మాలు, ఈవెంట్స్‌ను ప్రసారం చేసే పైరసీ సైట్లపై ఉక్కుపాదం మోపే దిశగా టెక్‌ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా తమ సెర్చ్‌ ఇంజిన్స్‌ ప్రమాణాలను మరింత కఠినతరం చేయనున్నాయి. బ్రిటన్‌కి చెందిన మేధోహక్కుల కార్యాలయం (ఐపీవో) సారథ్యంలో దీనికి సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ సంస్థలతో స్వచ్ఛందంగా ప్రవర్తనా నియమావళి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement