
ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. జీవితకాల గరిష్ట స్థాయిని తిరగరాశాయి.
అంతక్రితం వారం 1.71 బిలియన్ డాలర్లు పెరిగి 447.808 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.