అమ్‌జెన్ డ్రగ్స్‌తో డాక్టర్ రెడ్డీస్ జట్టు | Sakshi
Sakshi News home page

అమ్‌జెన్ డ్రగ్స్‌తో డాక్టర్ రెడ్డీస్ జట్టు

Published Fri, Aug 7 2015 12:29 AM

Dr. Reddy's team with amazon Drugs

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా బయోటెక్నాలజీ సంస్థ అమ్‌జెన్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమ్‌జెన్‌కు చెందిన 3 రకాల ఔషధాలను డాక్టర్ రెడ్డీస్ ఇండియాలో విక్రయిస్తుంది.  కాన్సర్, గుండె సంబంధిత చికిత్సల్లో వినియోగించే అమ్‌జెన్‌కు చెందిన కైప్రోలిస్, బ్లిన్‌సైటో, రేప్తా ఔషధాలు వీటిలో ఉన్నాయి.

Advertisement
Advertisement