డైన్‌అవుట్ చేతికి ఇన్‌రెస్టో సర్వీస్ | Dineout acquires inResto Service | Sakshi
Sakshi News home page

డైన్‌అవుట్ చేతికి ఇన్‌రెస్టో సర్వీస్

Sep 1 2015 1:52 AM | Updated on Sep 3 2017 8:29 AM

టేబుల్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ డైన్‌అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్‌రెస్టో సర్వీస్‌ను కొనుగోలు చేసింది...

న్యూఢిల్లీ: టేబుల్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ డైన్‌అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్‌రెస్టో సర్వీస్‌ను కొనుగోలు చేసింది. అయితే ఎంత ధరకు కొనుగోలు చేసింది వెల్లడించలేదు. ఇన్‌రెస్టో సర్వీస్ కొనుగోలుతో తాము వినియోగదారులకు పూర్తి స్థాయిలో సేవలందించగలమని డైన్ అవుట్ వెల్లడించింది. టేబుల్ రిజర్వేషన్లు, హోమ్ డెలివరీ అన్ని సేవలు అందించగలమని వివరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement