♦ 2017 మేలో 3.6 శాతం
♦ క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధిరేటు 5.2 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరునూ వార్షికంగా పరిశీలిస్తే....
♦ బొగ్గు: 6 శాతం వృద్ధి రేటు –3.3 క్షీణతలోకి జారిపోయింది.
♦ ఎరువులు: 6.2 శాతం వృద్ధి రేటు –6.5 శాతానికి క్షీణించింది.
♦ క్రూడ్ ఆయిల్: –3.3 క్షీణత నుంచి స్వల్పంగా 0.7 శాతం వృద్ధికి మారింది.
♦ సహజవాయువు: ఈ రంగం కూడా –6.5 శాతం క్షీణత నుంచి 4.5 శాతం వృద్ధికి మారింది
♦ రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది.
♦ స్టీల్: 13.4 శాతం వృద్ధి 3.7 శాతానికి జారింది.
♦ సిమెంట్: వృద్ధి 2.7 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది.
♦ విద్యుత్: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది.
కాగా నెలవారీగా చూస్తే మాత్రం వృద్ధి రేటు బాగుంది. ఏప్రిల్‌లో వృద్ధిరేటు 2.8 శాతంగా ఉంది.
మౌలిక రంగం వృద్ధి డౌన్!
Published Sat, Jul 1 2017 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement